📄 ePaper
Saturday, August 8, 2026
📄 ePaper
HomeతెలంగాణNalgondaమిర్యాలగూడలో పలువురు మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

మిర్యాలగూడలో పలువురు మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

📰 Generate e-Paper Clip

*మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి – BLR  పలువురు మృతుల కుటుంబాలను పరామర్శించారు*

ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం ఆగస్టు 08

ఈరోజు మిర్యాలగూడ పట్టణంలోని రామచంద్ర గూడెం 13వ వార్డుకు చెందిన
చలమళ్ళ చలపతి రెడ్డి, మరియు

వేములపల్లి మండల కేంద్రానికి చెందిన  *నల్లగంతుల నాగమ్మ *

అలాగే మిర్యాలగూడ మండలం సుబ్బారెడ్డి గూడెం గ్రామానికి చెందిన *పుట్టల సైదులు
స్వర్గస్థులు కావడంతో,

మిర్యాలగూడ శాసనసభ్యులు *బత్తుల లక్ష్మారెడ్డి – BLR  వారి నివాసాలకు వెళ్లి పార్ధివ దేహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు…
ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి , వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు…
ఈ దుఃఖాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ఆ భగవంతుడు కుటుంబ సభ్యులకు ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ, మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించారు…
ఈ పరామర్శ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, మరియు గ్రామస్థులు పాల్గొన్నారు…

RELATED ARTICLES
- Advertisment -

Most Popular