మిర్యాలగూడలో పలువురు మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
*మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి - BLR పలువురు మృతుల కుటుంబాలను పరామర్శించారు*ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం ఆగస్టు 08ఈరోజు మిర్యాలగూడ పట్టణంలోని రామచంద్ర గూడెం 13వ వార్డుకు చెందినచలమళ్ళ చలపతి రెడ్డి, మరియు వేములపల్లి మండల కేంద్రానికి చెందిన *నల్లగంతుల నాగమ్మ * అలాగే మిర్యాలగూడ మండలం సుబ్బారెడ్డి గూడెం గ్రామానికి చెందిన *పుట్టల సైదులు స్వర్గస్థులు కావడంతో, మిర్యాలగూడ శాసనసభ్యులు *బత్తుల లక్ష్మారెడ్డి - BLR వారి నివాసాలకు వెళ్లి పార్ధివ దేహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు...ఈ సందర్భంగా మృతుల కుటుంబ...