📄 ePaper
Monday, June 29, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్ప్రమాదకర మలుపుల వద్ద కాన్వెక్స్ మిర్రర్లు ఏర్పాటు..ఎస్సై సైదుబాబు

ప్రమాదకర మలుపుల వద్ద కాన్వెక్స్ మిర్రర్లు ఏర్పాటు..ఎస్సై సైదుబాబు

📰 Generate e-Paper Clip

మార్కాపురం జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్23) మార్కాపురం జిల్లా  ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు, డీఎస్పీ నాగరాజు సూచనలతో పెద్దారవీడు మండలంలోని ప్రమాదకర మలుపుల వద్ద కాన్వెక్స్ మిర్రర్లు ఏర్పాటు చేశారు. పెద్దారవీడు ఎస్ఐ ఎస్సై సైదుబాబు ఆధ్వర్యంలో చేపట్టిన ఈ చర్యతో మలుపుల్లో ఎదురుగా వచ్చే వాహనాలు స్పష్టంగా కనిపించడంతో ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా రాత్రివేళల్లో ఇది డ్రైవర్లకు ఎంతో సహాయకరం. ట్రాఫిక్ నియమాలు పాటించి సురక్షితంగా ప్రయాణించాలని పోలీసులు సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular