📄 ePaper
Saturday, June 27, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్పీపీటీ బ్రదర్స్ 14 సంవత్సర ల నుండి మజ్జిగ చలివెంద్రం కార్యక్రమ నిర్వహణ

పీపీటీ బ్రదర్స్ 14 సంవత్సర ల నుండి మజ్జిగ చలివెంద్రం కార్యక్రమ నిర్వహణ

📰 Generate e-Paper Clip

కాకినాడ జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్18)పెద్దాపురం నియోజకవర్గ సామర్లకోట మండలం మాధవపట్నం గ్రామంలో సుమారు 14 సంవత్సరాల నుండి కీర్తిశేషులు పిల్లి సూర్యశెట్టి గారి కుమారులు శ్రీ పిల్లి పురుషోత్తముడు శ్రీ పిల్లి పరంధామిశెట్టి మానవసేవే మాధవసేవ అన్నట్టుగా గత 14 సంవత్సరాల నుండి మాదవపట్నం సెంటర్లో మరోపక్క భగ మండుతున్న మంటలు లాంటి తీవ్రమైన ఎండల్లో పాదచారులు వాహనదారులు మరియు అనేకమంది ప్రజలు మాధవపట్నం సెంటర్లో వాహనదారులు పాదచార్యులు పలు ప్రయాణాల కొరకు పలు వాహనాల కొరకు ఎండలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారికి వాళ్ళ మనసు సంతోషపరిచేలాగా ఈ యొక్క మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేసి మరియు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తూ గర్భిణీ స్త్రీలకు వృద్ధులకు వికలాంగులకు ఉచిత ఆటో సర్వీస్ నడుపుతూ పార్టీలకు అతీతంగా తమ వంతు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఇటువంటి మంచి సేవా కార్యక్రమంలో మేమున్నామని అందరూ వచ్చి వారికి కొంత సహాయ సహకారాలు అందించాలని నాయి బ్రాహ్మణ సంఘం ద్వారా తెలియపరచుకుంటూ పి.పి.టి బ్రదర్స్ అయినటువంటి వారిద్దరికీ ఆ భగవంతుడి ఆశీస్సులు ఎల్లవేళలా కలగజేయాలని మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ మా నాయి బ్రాహ్మణ సంఘాల తరఫున చిరు సత్కారం చేయడం జరిగింది ఆంధ్ర రాష్ట్ర నాయి బ్రాహ్మణ ఎంప్లాయిస్ సంస్కృత సంఘ జిల్లా. అధ్యక్షులు విన్నకోట వెంకటేష్ జైశ్రీరామ్

RELATED ARTICLES
- Advertisment -

Most Popular