పీపీటీ బ్రదర్స్ 14 సంవత్సర ల నుండి మజ్జిగ చలివెంద్రం కార్యక్రమ నిర్వహణ
కాకినాడ జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్18)పెద్దాపురం నియోజకవర్గ సామర్లకోట మండలం మాధవపట్నం గ్రామంలో సుమారు 14 సంవత్సరాల నుండి కీర్తిశేషులు పిల్లి సూర్యశెట్టి గారి కుమారులు శ్రీ పిల్లి పురుషోత్తముడు శ్రీ పిల్లి పరంధామిశెట్టి మానవసేవే మాధవసేవ అన్నట్టుగా గత 14 సంవత్సరాల నుండి మాదవపట్నం సెంటర్లో మరోపక్క భగ మండుతున్న మంటలు లాంటి తీవ్రమైన ఎండల్లో పాదచారులు వాహనదారులు మరియు అనేకమంది ప్రజలు మాధవపట్నం సెంటర్లో వాహనదారులు పాదచార్యులు పలు ప్రయాణాల కొరకు పలు వాహనాల కొరకు ఎండలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న...