📄 ePaper
Friday, April 17, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్దోమ కాటు ఆరోగ్యానికి చేటు టి. నరసింహా రెడ్డి, సబ్ - యూనిట్, ఆఫీసర్,

దోమ కాటు ఆరోగ్యానికి చేటు టి. నరసింహా రెడ్డి, సబ్ – యూనిట్, ఆఫీసర్,

📰 Generate e-Paper Clip

కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్17) టేకూరుపేట పరిధిలో ప్రాధమిక ఆరోగ్య కేంద్రం,గానుగపెంట,మరియూ,చల్లగిరిగిల క్రిష్టంపల్లి లో ఫ్రైడే డ్రైడే “కార్యక్రమం లో పాల్గొని,ఇంటింటి లార్వాల్ మరియు ఫీవర్ సర్వే,ఆశా కార్యకర్తలు,ఏఎన్ఎం.ల చేత,టి.నరసింహా రెడ్డి,చేయించడం జరిగింది.సచివాలయం పరిధిలో,మండల ప్రాధమికోన్నత పాఠశాల యందు,విద్యార్థిని విద్యార్థులకు దోమలద్వారా వ్యాపించు,జ్వారాలు,మలేరియా,ఫైలేరియా,డెంగ్యూ,చికున్ గునియా,మెదడువాపు మొదలగు వాటిని గురించి,తెలియచేయడం జరిగింది.గ్రామములో,ఆశా కార్యకర్తలు,ఏఎన్ఎం.లచే,హౌస్ హౌస్ లార్వా,ఫీవర్,సర్వే చేయించి,ప్రజలకు దోమ కాటు ద్వారా,కలుగు జ్వరాలు,మలేరియా,ఫైలేరియా,డెంగ్యూ,చికున్ గునియా,మెదడు వాపు,జ్వరం,గురించి ప్రజలకు,గ్రూప్ మీటింగ్ ద్వారా,అవగాహనా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ముందు జాగ్రత్త చర్యగా,దోమకాటుకు గురికాకుండా ప్రజలు అందరుకూడా దోమ తెరలు, వాడాలని,జాతీయ కీటక జనిత వ్యాధులపై,అవగాహన కలిగి వుండాలని,టి.నరసింహా రెడ్డి, ప్రజలకు వివరించారుప్రతి శుక్రవారం,’ఫ్రైడే డ్రైడే ”కా ర్యక్రమాన్ని,సక్రమంగా నిర్వహించాలని,ప్రజలకు కూ డా,అవగాహన కల్పించి,లార్వా లను అదుపు చేసే పద్ధతులను,తెలియ చేయాలని,ప్రజలు కూడా ప్రతి శుక్రవారం,నిల్వ ఉన్న నీటిని ఇంటిలోని అన్ని పాత్రలు,అనగా,ఎయిర్ కూలర్స్, ఫ్రీజ్లు,డ్రమ్ములు,బానలు,తొట్లు,మొదలగు అన్ని రకాల నీటి నిల్వ లను గుర్తించి,నిల్వ ఉన్న నీటిని పార బోసి,పాత్రలు అన్ని శుభ్రం చేసి నీటిని నింపుకోవాలని,నీటిని నింపుకున్న వాటిపై,మూతలు అమర్చాలని,దోమలనియంత్రణ,ప్రజలందరి భాగస్వామ్యం తోనే అదుపు చేయగలమని,ప్రజలకు సిబ్బందికి తెలియచేయడం జరిగింది,ప్రజలకు,మలేరియా,ఫైలేరియా,డెంగ్యూ,చికున్ గునియా మెదడు వాపు జ్వరం,మొదలగు,దోమలు,వాటి రకాలు,యే,దోమ యే,టైం లో కుట్టేది,యే దోమ కుట్టితే మలేరియా, ఫైలేరియా,డెంగ్యూ,రకాల జ్వరాలు వచ్చేది,ప్రజలకు,విశ దీకరించడం జరిగింది.ఆశా కార్యకర్తలకు, ఏఎన్ఎం.ఎంఎల్ హెచ్ పి,లకు ప్రతి నిత్యం గ్రామాలపై పర్యటన చేసి,ప్రజలకు అందుబాటులో వుంటూ,ఎవ్వరికి ప్రజలకు,వైద్య పరంగా ఇబ్బంది కలగకుండా,చూడాలని,ఎటువంటి జ్వరాలు వచ్చిన,ఆలస్యం చేయకుండా,పీహెచ్ సి,కి పంపాలని,ఆరోగ్య సిబ్బంది అందరూ కూడా అప్రమత్తం గా ఉండి,ప్రజలకు సేవాలాందించాలని తెలియచేసారు,ఈ కార్యక్రమంలో,ప్రధాన ఉపాధ్యాయురాలు,శ్రీమతి,బి.సునీత,హెడ్మాస్టర్,సురేష్,లక్ష్మీనరసమ్మ,తేజ,సంజీవ్,హెల్త్ అyసిస్టెంట్, బి. వెంకట రమణ,ఎంఎల్ హెచ్ పి శ్రీమతి,బి.వరలక్ష్మి,సంధ్య,ఆశా కార్యకర్తలు,విద్యార్థిని,విద్యార్థులు,గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది

RELATED ARTICLES
- Advertisment -

Most Popular