దోమ కాటు ఆరోగ్యానికి చేటు టి. నరసింహా రెడ్డి, సబ్ – యూనిట్, ఆఫీసర్,

కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్17) టేకూరుపేట పరిధిలో ప్రాధమిక ఆరోగ్య కేంద్రం,గానుగపెంట,మరియూ,చల్లగిరిగిల క్రిష్టంపల్లి లో ఫ్రైడే డ్రైడే "కార్యక్రమం లో పాల్గొని,ఇంటింటి లార్వాల్ మరియు ఫీవర్ సర్వే,ఆశా కార్యకర్తలు,ఏఎన్ఎం.ల చేత,టి.నరసింహా రెడ్డి,చేయించడం జరిగింది.సచివాలయం పరిధిలో,మండల ప్రాధమికోన్నత పాఠశాల యందు,విద్యార్థిని విద్యార్థులకు దోమలద్వారా వ్యాపించు,జ్వారాలు,మలేరియా,ఫైలేరియా,డెంగ్యూ,చికున్ గునియా,మెదడువాపు మొదలగు వాటిని గురించి,తెలియచేయడం జరిగింది.గ్రామములో,ఆశా కార్యకర్తలు,ఏఎన్ఎం.లచే,హౌస్ హౌస్ లార్వా,ఫీవర్,సర్వే చేయించి,ప్రజలకు దోమ కాటు ద్వారా,కలుగు జ్వరాలు,మలేరియా,ఫైలేరియా,డెంగ్యూ,చికున్ గునియా,మెదడు వాపు,జ్వరం,గురించి ప్రజలకు,గ్రూప్ మీటింగ్ ద్వారా,అవగాహనా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ముందు జాగ్రత్త చర్యగా,దోమకాటుకు గురికాకుండా ప్రజలు అందరుకూడా దోమ తెరలు, వాడాలని,జాతీయ...