📄 ePaper
Wednesday, July 1, 2026
📄 ePaper
HomeతెలంగాణSiddipetదప్పు బాలమని కి  ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందచేసిన సీనియర్ నాయకులు తిర్మల్ రెడ్డి

దప్పు బాలమని కి  ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందచేసిన సీనియర్ నాయకులు తిర్మల్ రెడ్డి

📰 Generate e-Paper Clip

మర్కుక్, మార్చి 27, ప్రజావాణి

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు నిరుపేదలకు సాయంగా పేదలకు వరం అని రాష్ట కాంగ్రెస్ ప్రభుత్వం పెద ప్రజలకు ఎల్లవేళలా ఆదుకుంటుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాములపర్తి తిర్మల్ రెడ్డి, అన్నారు. శుక్రవారం దప్పు బాలమణి కి 60000 వేల రూపాయల చెక్కు తిర్మల్ రెడ్డి, చేతుల మీదగా సీఎం సహాయ నిధి చెక్కు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలోమండల్ అధ్యక్షుడు కనకయ్య గౌడ్ ,డేగల నర్సింలు,గ్రామ ఉపాధ్యక్షుడు మలేష్ ,చంద్రం,లక్ష్మణ్,సుధాకర్,యాదగిరి,స్వామి, శేఖర్ ,తదితరులు పాల్గొన్నారుతదితరులు పాల్గొన్నారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular