📄 ePaper
Monday, June 29, 2026
📄 ePaper
HomeతెలంగాణSiddipetహరిక కు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత..

హరిక కు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత..

📰 Generate e-Paper Clip

మర్కుక్, మార్చి 27, ప్రజావాణి

మర్కుక్ మండల పరిధిలోని పాములపర్తి గ్రామానికి చెందిన బైకాడి హరికకు పదమూడు వేల రూపాయలు విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు మంజూరైంది. ఈ చెక్కును హరిక తండ్రి కిష్టయ్యకు మండల మాజీ ఎంపీపీ పాండు గౌడ్, సర్పంచ్ భవాని, బాలకిషన్, ఉప సర్పంచ్ సుధాకర్, సీనియర్ నాయకులు కుమారి కర్ణాకర్, వార్డు సభ్యుడు లక్ష్మణ్ గౌడ్, చిన్నబోయిన మల్లేష్, మేకల శ్రీనివాస్, నాయకులు మహేష్ పాల్గొన్నారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular