📄 ePaper
Thursday, July 2, 2026
📄 ePaper
HomeతెలంగాణKhammamడాక్టరు పొట్ట పెంజర మోహన్ రావుకు డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలిపిన ఖమ్మం బంధువులు

డాక్టరు పొట్ట పెంజర మోహన్ రావుకు డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలిపిన ఖమ్మం బంధువులు

📰 Generate e-Paper Clip

డాక్టరు పొట్ట పెంజర మోహన్ రావుకు డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలిపిన ఖమ్మం బంధువులు



మన ప్రజావాణి ఖమ్మం టౌన్ ప్రతినిధి, జూలై 1:డాక్టర్స్ డే సందర్భంగా ఖమ్మం నెహ్రూ నగర్‌లోని గవర్నమెంట్ హాస్పిటల్‌లో డాక్టరు పొట్ట పెంజర మోహన్ రావును ఖమ్మం బంధువులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మోహన్ రావు అందిస్తున్న వైద్య సేవలు ఎంతోమంది పేదలకు అండగా నిలుస్తున్నాయని, ఆయన సేవా భావం మరింత విస్తరించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో డాక్టరు పొట్ట పెంజర మోహన్ రావుకు పుష్పగుచ్ఛం అందజేసి డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో మంగళపూడి వెంకటేశ్వర్లు, వెల్లంకి వెంకటేశ్వర్లు, జై వెంకటేశ్వరరావు, మంగళపూర్ వెంకటేశ్వర్లు, చంద్రకళ, అన్యోన్యశ్రీ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular