డాక్టరు పొట్ట పెంజర మోహన్ రావుకు డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలిపిన ఖమ్మం బంధువులు
డాక్టరు పొట్ట పెంజర మోహన్ రావుకు డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలిపిన ఖమ్మం బంధువులు మన ప్రజావాణి ఖమ్మం టౌన్ ప్రతినిధి, జూలై 1:డాక్టర్స్ డే సందర్భంగా ఖమ్మం నెహ్రూ నగర్‌లోని గవర్నమెంట్ హాస్పిటల్‌లో డాక్టరు పొట్ట పెంజర మోహన్ రావును ఖమ్మం బంధువులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మోహన్ రావు అందిస్తున్న వైద్య సేవలు ఎంతోమంది పేదలకు అండగా నిలుస్తున్నాయని, ఆయన సేవా భావం మరింత విస్తరించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో డాక్టరు పొట్ట పెంజర మోహన్...