📄 ePaper
Saturday, June 13, 2026
📄 ePaper
HomeతెలంగాణJagtialకొత్తపేటలో బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం, పిల్లల చదువుపై అవగాహన

కొత్తపేటలో బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం, పిల్లల చదువుపై అవగాహన

📰 Generate e-Paper Clip

ఎండపల్లి మండలం కొత్తపేటలో ఈ రోజు ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవ అవగాహన సదస్సు ఘనంగా జరిగింది. సర్పంచ్ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ధర్మపురి జూనియర్ సివిల్ జడ్జ్ యోగి జానకి హాజరయ్యారు. 14 ఏళ్లలోపు పిల్లలను పనులకు పంపకుండా, బడికి పంపి వారిని విద్యావంతులను చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, బార్ అసోసియేషన్ సభ్యులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular