📄 ePaper
Friday, May 15, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్ఉపాధి హామీ కూలీలకు రెండుసార్లు ఫేష్ యప్ ను రద్దు చేయాలి,,కార్మిక సంఘం వి అన్వేష్

ఉపాధి హామీ కూలీలకు రెండుసార్లు ఫేష్ యప్ ను రద్దు చేయాలి,,కార్మిక సంఘం వి అన్వేష్

📰 Generate e-Paper Clip

కడప జిల్లా (మే15) ప్రజావాణి న్యూస్  బి జి గ్రామ్ జి స్కీమును వెంటనే కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలి ఈనెల 20 నుంచి గ్రామ సచివాలయాలు వద్ద ఉపాధి కూలీల ధర్నాలు జయప్రదం చేయండి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం లో పనికి వెళ్తున్న కూలీలకు 20 సంవత్సరాల నుంచి లేని ఫేష్ యప్ తీసుకురవటం సమంజసం కాదని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జి శివకుమార్ వి అన్వేష్ అన్నారు సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జి శివకుమార్ వి అన్వేష్ మాట్లాడుతూ ఉపాధి పనులు చేస్తున్న కూలీలకు రెండు పూటలా ఫేస్ యాప్ రద్దు చేయాలని ఈనెల 20వ తేదీ గ్రామ సచివాలయాలు వద్ద ధర్నాలు నిరసన కార్యక్రమాలు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు చేపట్టే ధర్నాలకు ఉపాధి కూలీలందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.ఉపాధి పనులు కొండ ప్రాంతాలలో గ్రామాలకు ఐదు కిలోమీటర్లు దూరంలో నిర్వహించటం వల్ల నెట్వర్క్ లేక ఫేషియఫ్ పడక గంటల తరబడి నిరీక్షణంగా చూస్తూ ఇంటికి తిరిగి వస్తున్నారు ఆరోజు పని కూడా కోల్పోతున్నారుఆ విధంగా ఉపాధి పనులు సగాని సగం మంది పనులకు వెళ్లటం లేదు అన్నారు కాబట్టి పాత పద్ధతిలోనే ఉపాధి పనులు చేపట్టాలని అన్నారు కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం భారతదేశం స్వాతంత్ర స్ఫూర్తి ప్రదాత మహాత్మ గాంధీ కలలు కన్నా గ్రామస్వరాజ్యం భాగంగా ఆయన పేరుతో మహాత్మ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005లో తీసుకురావడం జరిగింది. ఈ 20 సంవత్సరాలలో ప్రతి జిల్లాకు చదువుకున్న నిరుద్యోగులకు ఫీల్డ్ అసిస్టెంట్లు టెక్నికల్ అసిస్టెంట్లు కంప్యూటర్ ఆపరేటర్లు ఈసీ ఏపీఓ వేల మందికి ఉద్యోగాలు వచ్చినాయి అన్నారు గ్రామాలలో వ్యవసాయ కూలీలకు చిన్న కారు సన్న కారు రైతులు ప్రతి గ్రామంలో వందల మంది వేసవిలో పనులు చేసేవారు
ఆ విధంగా కూలీలు కొనుగోలు శక్తి పెరిగింది ఉపాధి కూలీలకు బడ్జెట్లో వేల కోట్లు కేటాయించడానికి ఇష్టం లేక ఎన్డీఏ పార్లమెంటు సభ్యులు అదా నీ అంబానీ కార్పొరేట్ శక్తులు వారి సూచనలు సలహాల మేరకే రద్దు చేశారు దాని స్థానంలో విబిజి గ్రామ్ జి స్కీమ్ తీసుకురావటం జరిగింది పేరుకు 125 రోజులు పని దినాలు ప్రకటించారు వాస్తవానికి రైతు క్రాప్ హాలిడే పేరుతో 65 రోజులు తగ్గించారు.రాష్ట్ర ప్రభుత్వా40 %శాతం నిధులు జమ చేయాలని కేంద్ర ప్రభుత్వం 90 శాతం నుంచి 60 శాతానికి తగ్గించుకున్నది అన్నారు మన రాష్ట్రం 3600 కోట్ల రూపాయలు జమ చేయలేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బహిరంగంగా తెలిపారు. కాబట్టి రాష్ట్రాలపైన నరేంద్ర మోడీ ఎన్డీఏ ప్రభుత్వం పెను భారం వేసింది దీనివల్ల ఉపాధి సిబ్బంది కొత్త కోయడం కూలీలకు పని దినాలతో పాటు పనులకు కూడా తనంతకు తాను సాధించుకునే పద్ధతిలో కొత్త కొత్త ఫేష్ యప్ రెండు పూటలా పని దినాలు రెండు పూటలా మాస్టారు తీసుకురావటం చాలా దుర్మార్గము అన్నారు ఉపాధి కూలీలకు రోజు వేతనం ఇవ్వడం లేదు కొలతలను బట్టి వేతనాలు ఇస్తున్నారు అటువంటప్పుడు ఫేష్ యఫ్లు రెండు పూటల మాస్టారు రెండు పుట్టల పనులు పన్నులు చేయించటం ఇవన్నీ తొలగించాలని డిమాండ్ చేశారు అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం 30 వ రాష్ట్ర మహాసభలు అమలాపురం జిల్లా కేంద్రంలో ఈనెల 11 12 13 మూడు రోజుల పాటు నిర్వహించారు.
ఈ మాసభలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శిగా వి అన్వేష్ రాష్ట్ర కమిటీ సభ్యులుగా జి శివకుమార్ గుర్రం డేవిడ్ రాజ్ స్వప్నమ్మ సరస్వతమ్మ ఎన్నికయ్యారు .పలు తీర్మానాలు చేశారు
దళితులు క్రైస్తవ మతం స్వీకరిస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తామనడం సరైనది కాదన్నారు మహిళలు దళిత మహిళలు గిరిజన మహిళలు బాలికలు అత్యాచారాలు రోజురోజుకు పెరుగుతున్నాయి అరికట్టడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమైనాయన్నారు 2013 భూసేకరణ చట్టాన్ని యధావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు నిర్వాసితులకు ఇల్లు ఉపాధి భూమి నష్టపరిహారం కల్పించాలని డిమాండ్ చేశారు బలవంతపు భూ భూసేకరణ ఆపాలని సోలార్ ప్రాజెక్టు పేరుతో వేల ఎకరాలు దళితులు సన్నా చిన్న కారు రైతులు భూములను లాక్కోవడం సమంజసం కాదన్నారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు పెసల రఘు పెనుబడి మధు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular