ఉపాధి హామీ కూలీలకు రెండుసార్లు ఫేష్ యప్ ను రద్దు చేయాలి,,కార్మిక సంఘం వి అన్వేష్
కడప జిల్లా (మే15) ప్రజావాణి న్యూస్ బి జి గ్రామ్ జి స్కీమును వెంటనే కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలి ఈనెల 20 నుంచి గ్రామ సచివాలయాలు వద్ద ఉపాధి కూలీల ధర్నాలు జయప్రదం చేయండి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం లో పనికి వెళ్తున్న కూలీలకు 20 సంవత్సరాల నుంచి లేని ఫేష్ యప్ తీసుకురవటం సమంజసం కాదని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జి శివకుమార్ వి అన్వేష్ అన్నారు సందర్భంగా వ్యవసాయ కార్మిక...