
పోరుమామిళ్ళ ప్రజావాణి న్యూస్ పట్టణంలో హాలిరోసరి ఇంగ్లీష్ మీడియం పాఠశాలనందు 2025-26 సం.. గాను 600 మార్కు లకు గాను 587,586, 571 ప్రదమ, ద్వితీయ, తృతియా మార్కులను సాధించిన నిఖిత, హారిక, బార్గవి అను విద్యార్థినీ లను అభినందిస్తూ పాఠశాల మేనేజర్ శ్రీ శ్రిశ్రీ మహా ఘన రెవ॥ డా. పాల్ ప్రకాష్ సగినాల తండ్రి గారు ఈ పాఠశాల విద్యార్థిని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.చదువు, సంస్కారం, సమాజంలోని ప్రజలను ఆదరించడం నవ సమాజ నిర్మాతలు కావాలని ప్రబోధించారు. అదేసమయంలో పాఠశాలయందు ప్రధమస్థానం మార్కులు సాధించిన నిఖిత మాటల్లో నిఖిత అను నేను UKG నుండి ఇదే పాఠశాలలో చదివి 587 మార్కులు సాధించినందులకు గొప్పగా ఆనందంగా ఉంది. చదువు, సంస్కారం, గొప్పగా ఎదగడానికి ఈ పాఠశాల నా జీవితంలో వేదికగా నిలుస్తుంది. నా విజయం వెనుక ముఖ్యంగా పాఠశాల ప్రధానోపాధ్యాయు Rv. Fr. D సునీల్ గారు, ఉపాధ్యాయిని ఉపాద్యాయులు తల్లిదండ్రులు నా ఉజ్వల భవిష్యత్తుకు ప్రోత్సహించిన వీరందరికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను.



