అక్రమంగా “లోపలా బయటా” అను జూదం ఆడుచున్న 11 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
పోరుమామిళ్ళ ప్రజావాణి న్యూస్ పట్టణంలో హాలిరోసరి ఇంగ్లీష్ మీడియం పాఠశాలనందు 2025-26 సం.. గాను 600 మార్కు లకు గాను 587,586, 571 ప్రదమ, ద్వితీయ, తృతియా మార్కులను సాధించిన నిఖిత, హారిక, బార్గవి అను విద్యార్థినీ లను అభినందిస్తూ పాఠశాల మేనేజర్ శ్రీ శ్రిశ్రీ మహా ఘన రెవ॥ డా. పాల్ ప్రకాష్ సగినాల తండ్రి గారు ఈ పాఠశాల విద్యార్థిని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.చదువు, సంస్కారం, సమాజంలోని ప్రజలను ఆదరించడం నవ సమాజ నిర్మాతలు కావాలని ప్రబోధించారు. అదేసమయంలో పాఠశాలయందు ప్రధమస్థానం...