📄 ePaper
Epaper 2
Monday, September 28, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్పోరుమామిళ్ల మండల తాసిల్దార్ ను కలిసిన హ్యూమన్ రైట్స్ మరియు దళిత సంఘాలు

పోరుమామిళ్ల మండల తాసిల్దార్ ను కలిసిన హ్యూమన్ రైట్స్ మరియు దళిత సంఘాలు

📰 Generate e-Paper Clip

కడప జిల్లా ప్రజావాణిన్యూస్ (మార్చి26)పోరుమామిళ్ల మండలం నూతనంగా వచ్చినటువంటి తాసిల్దార్ శ్రీ ఉదయ భాస్కర్ రాజు సార్ వారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించిన హ్యూమన్ రైట్స్ స్టేట్ జాయింట్ సెక్రెటరీ ముత్యాల ప్రసాదరావు మరియు దళిత సంఘం నాయకులు. సమస్యలు ఏవైనా సరే మా దృష్టికి తీసుకు వచ్చిన వెంటనే పరిష్కరించే దిశగా ప్రయత్నిస్తానని వారు పూర్తి హామీ ఇవ్వడం జరిగినది. ఏ సమస్య అయినా నా దృష్టికి స్వయంగా తీసుకురండి నేను పరిష్కరించి దిశగా ప్రయత్నిస్తానని చెప్పడం జరిగినది వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం,

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.