📄 ePaper
Friday, June 26, 2026
📄 ePaper
HomeతెలంగాణKhammamఅదే శాఖ. అదే జిల్లా.. కానీ ఎక్కడో జరిగింది కానీ జిల్లా నుంచి ఆదేశాలు వచ్చాయి...

అదే శాఖ. అదే జిల్లా.. కానీ ఎక్కడో జరిగింది కానీ జిల్లా నుంచి ఆదేశాలు వచ్చాయి ఆదేశాల ప్రకారం షోకాజ్ నోటీసు అందించాం..

📰 Generate e-Paper Clip

*అదే శాఖ. అదే జిల్లా.. కానీ ఎక్కడో జరిగింది కానీ జిల్లా నుంచి ఆదేశాలు వచ్చాయి ఆదేశాల ప్రకారం షోకాజ్ నోటీసు అందించాం..

*కానీ ఆ సమాచారం ఆ జిల్లా అధికారులకు పంపించాం. అంతవరకే బాధ్యత అంటూ.. వ్యాఖ్యానిస్తున్న సదరు మండల అధికారి..?

*ఎక్కడో జరిగితే.. అదే జిల్లా శాఖ కదా.. పైగా అదే నియోజకవర్గంలో… జరిగిన వ్యవహారంపై జిల్లా స్థాయి అధికారుల అందించిన సమాచారం ప్రకారం వ్యవహరించారు. కానీ ఆ సమాచారం జిల్లా అధికారులకు పంపించారో లేదో

*అందుబాటులోకి రాని ఆ మండల పంచాయతీ అధికారి.. ఇంతకీ ఆ వ్యవహారంలో ప్రజా పాలన 99 రోజుల ప్రణాళికలో పరిష్కారం అయ్యేనా..?

వారం రోజుల గడువు. ముగిసిపాయే.. అక్రమాలు తే
ల్చారు కానీ చర్యలేవి. ?

*ఆ వ్యవహారంలో నాటి నేటి అధికారుల ప్రమేయంపై వెల్లువెత్తుతున్న విమర్శలు..


సామాన్యులకు ఒక న్యాయం.. అక్రమాలకు పాల్పడితే చర్యలకు వెనకడుగు.. ఇది తగునా అంటున్న జిల్లా ప్రజలు…!

ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి సంచలన సమగ్ర విశ్లేషణాత్మక కథనం… మీ కోసం

RELATED ARTICLES
- Advertisment -

Most Popular