📄 ePaper
Thursday, March 26, 2026
📄 ePaper
HomeతెలంగాణKarimnagarఎంయుఎన్ మోడల్ యునైటెడ్ నేషన్స్ ప్రోగ్రాంలో ద్వితీయ స్థానం సాధించిన చెత్ర*

ఎంయుఎన్ మోడల్ యునైటెడ్ నేషన్స్ ప్రోగ్రాంలో ద్వితీయ స్థానం సాధించిన చెత్ర*

📰 Generate e-Paper Clip

*ఎంయుఎన్ మోడల్ యునైటెడ్ నేషన్స్ ప్రోగ్రాంలో ద్వితీయ స్థానం సాధించిన చెత్ర*

*చిలుకూరు మార్చి12(ప్రజావాణి*):చిలుకూరు మండల కేంద్రానికి చెందిన పీఎం శ్రీ పాఠశాల 9వ తరగతి విద్యార్థిని పిల్లుట్ల చైత్ర సూర్యపేట జిల్లాలో జరిగిన ఎంయుఎన్ మోడల్ యునైటెడ్ నేషన్స్ ప్రోగ్రాంలో జిల్లాలో ద్వితీయ స్థానాన్ని సాధించింది ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఆ సబ్జెక్టు బోధించినటువంటి ఉపాధ్యాయులను, విద్యార్థులను ప్రధానోపాధ్యాయులు రాజారాం అభినందించారు.ఈ సందర్భంగా ఆ బాలికకు ఖర్చుల నిమిత్తం తెలుగు ఉపాధ్యాయిని డాక్టర్ సజ్జనకు కుమారి 500 రూపాయలు బహుకరించారు.పలువురు గ్రామస్తులు విద్యా కమిటీ వారు అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular