ఘనంగా 77వ భారత రాజ్యాంగ దినోత్సవం
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలతో ఘన నివాళులు అర్పించిన బండ్ల వెంకన్న
డోర్నకల్: నవంబర్ 27( ప్రజావాణి)
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం ములకలపల్లి గ్రామంలో భారత రాజ్యాంగ 77వ దినోత్సవ వేడుకలను సందర్భంగా అంబేద్కర్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ డి ఎస్ కళావతి జగదీష్. మాజీ సర్పంచ్ రాంప్రసాద్. మాజీ ఉపసర్పంచ్ శేషయ్య. పాఠశాల ఉపాధ్యాయులు స్వామి. సునీత. కిషోర్. ఏఎన్ఎం కామేశ్వరి. ఆశ వర్కర్లు గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు

