📄 ePaper
5pm
7pm
Wednesday, November 25, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణకార్తీక పౌర్ణమి సందర్భంగా వాడపల్లి శ్రీ మీనాక్షి అగస్తేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

కార్తీక పౌర్ణమి సందర్భంగా వాడపల్లి శ్రీ మీనాక్షి అగస్తేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

📰 Generate e-Paper Clip

కార్తీక పౌర్ణమి సందర్భంగా వాడపల్లి శ్రీ మీనాక్షి అగస్తేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి -BLR

ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం నవంబర్ 25

దామరాచర్ల
కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి -BLR కుటుంబ సభ్యులతో కలిసి వాడపల్లి శ్రీ మీనాక్షి అగస్తేశ్వర స్వామివారి ఆలయాన్ని దర్శించుకున్నారు…
ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కార్తీక పౌర్ణమి వేడుకల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పవిత్ర జ్వాలా తోరణాన్ని వెలిగించారు…
కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా ఆలయం భక్తులతో సందడిగా మారింది. స్వామివారి దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు..
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.