కార్తీక పౌర్ణమి సందర్భంగా వాడపల్లి శ్రీ మీనాక్షి అగస్తేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

కార్తీక పౌర్ణమి సందర్భంగా వాడపల్లి శ్రీ మీనాక్షి అగస్తేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి -BLR ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం నవంబర్ 25 దామరాచర్ల కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి -BLR కుటుంబ సభ్యులతో కలిసి వాడపల్లి శ్రీ మీనాక్షి అగస్తేశ్వర స్వామివారి ఆలయాన్ని దర్శించుకున్నారు... ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కార్తీక పౌర్ణమి వేడుకల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పవిత్ర జ్వాలా తోరణాన్ని వెలిగించారు... కార్తీక పౌర్ణమి...