📄 ePaper
5pm
7pm
Tuesday, November 24, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణదామరాచర్ల ​తాహసిల్దార్ కి శుభాకాంక్షలు ఎంఆర్పీఎస్ ముఖ్య నాయకులు

దామరాచర్ల ​తాహసిల్దార్ కి శుభాకాంక్షలు ఎంఆర్పీఎస్ ముఖ్య నాయకులు

📰 Generate e-Paper Clip

దామరాచర్ల
​తాహసిల్దార్ కి శుభాకాంక్షలు
ఎంఆర్పీఎస్ ముఖ్య నాయకులు

ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం నవంబర్ 24

​దామరచర్ల,
​దామరచర్ల మండల వ్యాప్తంగా ఉన్న రైతుల సమస్యల పరిష్కారంలో తమ వంతు కృషి చేయాలని ఎంఆర్పీఎస్ (MRPS) మండల ముఖ్య నాయకులు తెలిపారు.
​ఇటీవల దామరచర్ల మండలం నూతన తాహసిల్దార్‌గా బాధ్యతలు స్వీకరించిన జంగాల కృష్ణయ్యను కలిసి, దామరచర్ల ఎంఆర్పీఎస్ ముఖ్య నాయకులు సందాల శంభయ్య, కొమ్ము దాసు, ఆకారపు గోపాల్, ఆలంపల్లి వసంత్ శుభాకాంక్షలు తెలిపారు.
​అనంతరం మండల వ్యాప్తంగా ఉన్న పేద, బడుగు, బలహీన వర్గాల రైతులకు తమ వంతుగా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని పేర్కొన్నారు.
​

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.