దామరాచర్ల తాహసిల్దార్ కి శుభాకాంక్షలు ఎంఆర్పీఎస్ ముఖ్య నాయకులు
దామరాచర్ల తాహసిల్దార్ కి శుభాకాంక్షలు ఎంఆర్పీఎస్ ముఖ్య నాయకులు ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం నవంబర్ 24 దామరచర్ల, దామరచర్ల మండల వ్యాప్తంగా ఉన్న రైతుల సమస్యల పరిష్కారంలో తమ వంతు కృషి చేయాలని ఎంఆర్పీఎస్ (MRPS) మండల ముఖ్య నాయకులు తెలిపారు. ఇటీవల దామరచర్ల మండలం నూతన తాహసిల్దార్‌గా బాధ్యతలు స్వీకరించిన జంగాల కృష్ణయ్యను కలిసి, దామరచర్ల ఎంఆర్పీఎస్ ముఖ్య నాయకులు సందాల శంభయ్య, కొమ్ము దాసు, ఆకారపు గోపాల్, ఆలంపల్లి వసంత్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మండల వ్యాప్తంగా ఉన్న పేద, బడుగు,...