*నస్రుల్లాబాద్ పోలీస్ స్టేషన్ ను డీఎస్పీ వార్తిక తనిఖీ.*
నస్రుల్లాబాద్ నవంబర్ 24 (ప్రజావాణి) నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో సోమవారము నస్రుల్లాబాద్ పోలీస్ స్టేషన్ ను జిల్లా డిఎస్పి వార్తిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్ లోని వివిధ రికార్డులు. క్రైమ్ రికార్డులు పెండింగ్ కేసులు డైరీలను పరిశీలించారు. అనంతరం పోలీస్ సిబ్బంది పనితీరు కేసుల దర్యాప్తు. నేర నియంత్రణ చట్టాలపై సమీక్షించారు. నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలని పెండింగ్ కేసులను పరిష్కరించాలని. ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి, ఎస్సై, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు,

