📄 ePaper
5pm
7pm
Tuesday, November 24, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణకన్నయ్య గూడెం సర్పంచ్ అభ్యర్థిగా. పెనుబల్లి వెంకటమ్మ గారు

కన్నయ్య గూడెం సర్పంచ్ అభ్యర్థిగా. పెనుబల్లి వెంకటమ్మ గారు

📰 Generate e-Paper Clip

కన్నయ్య గూడెం సర్పంచ్ అభ్యర్థిగా.
పెనుబల్లి వెంకటమ్మ గారు

మన ప్రజావాణి. నవంబర్ (24). ఎటపాక మండలం.

సీనియర్ నాయకురాలుగా ప్రజాసేవలో ముందడుగు

సిపిఎం పార్టీ సీనియర్ నాయకురాలు. పెనుబల్లి వెంకటమ్మ గారు. ఎటపాక మండలం. కన్నాయిగూడెం గ్రామ సర్పంచ్ గా. బరిలో నిలిచారు. వైయస్సార్సీపి కాంగ్రెస్ సిపిఐ పార్టీల మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు
సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన సీనియర్ నాయకురాలుగా ప్రజల సమస్యలపై అవగాహన కలిగి. గ్రామ అభివృద్ధి కోసం
కృషి చేయాలని సంకల్పంతో ఆమె ముందుకు సాగుతున్నారు
గ్రామంలోని సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయడం గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడపడం తన ప్రధాన లక్ష్యమని తెలిపారు
గ్రామంలో. తాగునీరు. రోడ్లు పారిశుద్ధ్యం వంటి. సమస్యలకు శాశ్వత పరిష్కారం చేస్తానని మహిళలకు యువతకు పెద్దపీట వేస్తానాని ఆమె తెలిపారు
గ్రామంలో ప్రతి ఒక్కరితో స్నేహభావం కలిగిన పెనుబల్లి వెంకటమ్మ గారు గ్రామంలోని ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకొని తనను గెలిపించాలని గ్రామ అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని కోరారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.