కన్నయ్య గూడెం సర్పంచ్ అభ్యర్థిగా. పెనుబల్లి వెంకటమ్మ గారు

కన్నయ్య గూడెం సర్పంచ్ అభ్యర్థిగా. పెనుబల్లి వెంకటమ్మ గారు మన ప్రజావాణి. నవంబర్ (24). ఎటపాక మండలం. సీనియర్ నాయకురాలుగా ప్రజాసేవలో ముందడుగు సిపిఎం పార్టీ సీనియర్ నాయకురాలు. పెనుబల్లి వెంకటమ్మ గారు. ఎటపాక మండలం. కన్నాయిగూడెం గ్రామ సర్పంచ్ గా. బరిలో నిలిచారు. వైయస్సార్సీపి కాంగ్రెస్ సిపిఐ పార్టీల మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన సీనియర్ నాయకురాలుగా ప్రజల సమస్యలపై అవగాహన కలిగి. గ్రామ అభివృద్ధి కోసం కృషి చేయాలని సంకల్పంతో ఆమె ముందుకు సాగుతున్నారు...