వల్లంపట్లలో ఫిష్ పాండ్ గుంత పనులకు భూమి పూజ
మద్దూరు నవంబర్23, ప్రజా వాణి,
వి.బి.జి రామ్ పథకంలో భాగంగా మండలంలోని వల్లంపట్ల పడమట చెరువులో ఫిష్ పాండ్ గుంత పనులకు భూమి పూజ చేసి పనులను గ్రామ
సర్పంచ్ కర్ణే సునీత, ఉప ఉప సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షులు మాచర్ల రఘు ముదిరాజ్ ల చేతుల మీదుగా
ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, ఫీల్డ్ అసిస్టెంట్, సి.ఎ, గ్రామ ప్రజలు, ఉపాధి కూలీలు పాల్గొన్నారు.

