📄 ePaper
5pm
7pm
Sunday, November 22, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణమిర్యాలగూడ నియోజకవర్గంలో పలు వివాహాది శుభకార్యాలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

మిర్యాలగూడ నియోజకవర్గంలో పలు వివాహాది శుభకార్యాలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

📰 Generate e-Paper Clip

మిర్యాలగూడ నియోజకవర్గంలో పలు వివాహాది శుభకార్యాలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి – BLR

ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం నవంబర్ 22

ఈరోజు మిర్యాలగూడ నియోజకవర్గ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిర్వహించిన వివాహాది శుభకార్యాలకు మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి – BLR హాజరయ్యారు.
ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆత్మీయంగా పలకరించి, పుష్పగుచ్ఛాలు అందజేసి, వారి నూతన జీవితానికి శుభాకాంక్షలు తెలియజేశారు. దంపతులు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, కలకాలం అన్యోన్యంగా జీవించాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వదించారు.
వివాహ వేడుకల్లో పాల్గొని కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా ముచ్చటించి, వారి ఆనందంలో భగస్వాములయ్యారు. ..
వారితో పాటు ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు BLR బ్రదర్స్ పాల్గొన్నారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.