మిర్యాలగూడ నియోజకవర్గంలో పలు వివాహాది శుభకార్యాలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

మిర్యాలగూడ నియోజకవర్గంలో పలు వివాహాది శుభకార్యాలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి - BLR ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం నవంబర్ 22 ఈరోజు మిర్యాలగూడ నియోజకవర్గ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిర్వహించిన వివాహాది శుభకార్యాలకు మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి - BLR హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆత్మీయంగా పలకరించి, పుష్పగుచ్ఛాలు అందజేసి, వారి నూతన జీవితానికి శుభాకాంక్షలు తెలియజేశారు. దంపతులు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, కలకాలం అన్యోన్యంగా జీవించాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వదించారు. వివాహ వేడుకల్లో పాల్గొని కుటుంబ...