📄 ePaper
5pm
7pm
Sunday, November 22, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeఆంధ్రప్రదేశ్ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు అందరికీ నమస్కారం.

ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు అందరికీ నమస్కారం.

📰 Generate e-Paper Clip

ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు అందరికీ నమస్కారం.

ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి నవంబర్ 22 దర్శి ప్రకాశం జిల్లా

తేదీ : 23-11-2026, రేపటి రోజు దర్శి టీడీపీ ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారి పర్యటన వివరాలు

1). ఉదయం 10.00 గంటలకు దర్శి పట్టణం, కురిచేడు రోడ్ లోని సచివాలయం – 1 నందు దర్శి నూతన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ మరియు కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం లో పాల్గొంటారు.

2). ఉదయం : 11.30 గంటలకు దర్శి గడియార స్థంభం వద్ద స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి మరియు స్వర్గీయ శ్రీ నారశెట్టి శ్రీరాములు గారి విగ్రహాలకు పూలమాలవేసి నివాళులు అర్పిస్తారు.

తదుపరి దర్శి పట్టణం, పొదిలి రోడ్ లోని పీజీన్ కాంప్లెక్స్ నందు ఏర్పాటు చేసిన భహిరంగ సభ లో పాల్గొని ప్రసంగిస్తారు.

3). సాయంత్రం : 6.00 గంటలకు, దర్శి పట్టణం, 3వ వార్డ్ సందువారిపాలెం నందు నూతనంగా ఏర్పాటు చేసిన హై మాస్ – లైట్ ను ప్రారంభిస్తారు.

కావున ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు ఈ ప్రోగ్రామ్ ని కవర్ చేయవలసినదిగా మనవి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.