ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు అందరికీ నమస్కారం.

ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు అందరికీ నమస్కారం. ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి నవంబర్ 22 దర్శి ప్రకాశం జిల్లా తేదీ : 23-11-2026, రేపటి రోజు దర్శి టీడీపీ ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారి పర్యటన వివరాలు 1). ఉదయం 10.00 గంటలకు దర్శి పట్టణం, కురిచేడు రోడ్ లోని సచివాలయం - 1 నందు దర్శి నూతన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ మరియు కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం లో పాల్గొంటారు. 2). ఉదయం : 11.30...