📄 ePaper
5pm
7pm
Sunday, November 22, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణచలో మేడారం హలో మేడారం తెలంగాణ ఉద్యమకారులు

చలో మేడారం హలో మేడారం తెలంగాణ ఉద్యమకారులు

📰 Generate e-Paper Clip

చలో మేడారం హలో మేడారం
తెలంగాణ ఉద్యమకారులు

ప్రజావాణి రిపోర్టర్ నరసింహులపేట నవంబర్ 22 : నరసింహులపేట మండల కేంద్రం తెలంగాణ ఉద్యమకారులు,
తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తలపెట్టిన పాదయాత్రకు ఉద్యమకారులందరూ పెద్ద ఎత్తున ఉప్పెనలాగా కదలి వచ్చి మన యొక్క సమస్యలను సమీక్షా సమావేశంలో చర్చించి అమూల్యమైన సందేశాలను ఇవ్వగలరని ఈ పాదయాత్ర జంపన్న వాగు నుండి సమ్మక్క సారమ్మ గద్దెల వరకు వనదేవతల సాక్షిగా మన కోరికలు ప్రభుత్వము ఇచ్చినవే వాటిని తొందరలో ఇవ్వాలని మన పాదయాత్ర జరుగుచున్నది ఇట్టి పాదయాత్రకు తండోపతండాలుగా ఉసికె వేస్తే రాలని విధముగా వచ్చి ప్రభుత్వానికి కనువిప్పు కలగజేయాలని మన బలం నిరూపించాల్సిన సమయం ఆసన్నమైనది కావున విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరియు ఉద్యమ వందనాలు తెలియజేయుచున్నాను . ఈ యొక్క కార్యక్రమం లో
తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి సమ్మెట సమ్మయ్య గౌడ్ , తెలంగాణ ఉద్యమకారుల మండల అధ్యక్షులు బానోత్ లాలూ, సాయి కృష్ణ,రమేష్ , బొమ్మగాని వెంకన్న, రేఖ నాగయ్య, అంబరీష్.పాల్గొన్నారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.