చలో మేడారం హలో మేడారం తెలంగాణ ఉద్యమకారులు

చలో మేడారం హలో మేడారం తెలంగాణ ఉద్యమకారులు ప్రజావాణి రిపోర్టర్ నరసింహులపేట నవంబర్ 22 : నరసింహులపేట మండల కేంద్రం తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తలపెట్టిన పాదయాత్రకు ఉద్యమకారులందరూ పెద్ద ఎత్తున ఉప్పెనలాగా కదలి వచ్చి మన యొక్క సమస్యలను సమీక్షా సమావేశంలో చర్చించి అమూల్యమైన సందేశాలను ఇవ్వగలరని ఈ పాదయాత్ర జంపన్న వాగు నుండి సమ్మక్క సారమ్మ గద్దెల వరకు వనదేవతల సాక్షిగా మన కోరికలు ప్రభుత్వము ఇచ్చినవే వాటిని తొందరలో ఇవ్వాలని మన పాదయాత్ర జరుగుచున్నది ఇట్టి పాదయాత్రకు...