📄 ePaper
5pm
7pm
Wednesday, November 18, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణభీమతో ప్రతి ఒక్కరి జీవితనికి ధీమా

భీమతో ప్రతి ఒక్కరి జీవితనికి ధీమా

📰 Generate e-Paper Clip

*భీమతో ప్రతి ఒక్కరి జీవితనికి ధీమా : కాంగ్రెస్ నాయకులు కే ప్రసాద్ రెడ్డి*

జహీరాబాద్. భీమతో ప్రతి ఒక్కరి జీవితానికి ధీమా అని, తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబం 5 లక్షల రూపాయల భీమకు అర్హులు అని, పథకానికి అర్హత 18 సం రాల నుండి 59 సం రాల లోపు ఉన్న వారు అర్హులని సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ప్రముఖ పరిశ్రమిక వేత్త కే ప్రసాద్ రెడ్డి అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.