భీమతో ప్రతి ఒక్కరి జీవితనికి ధీమా
*భీమతో ప్రతి ఒక్కరి జీవితనికి ధీమా : కాంగ్రెస్ నాయకులు కే ప్రసాద్ రెడ్డి* జహీరాబాద్. భీమతో ప్రతి ఒక్కరి జీవితానికి ధీమా అని, తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబం 5 లక్షల రూపాయల భీమకు అర్హులు అని, పథకానికి అర్హత 18 సం రాల నుండి 59 సం రాల లోపు ఉన్న వారు అర్హులని సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ప్రముఖ పరిశ్రమిక వేత్త కే ప్రసాద్ రెడ్డి అన్నారు.