📄 ePaper
Epaper 2
Sunday, November 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణసర్పంచ్ అర్షద్ పటేల్ కు ఆలయ వార్షికోత్సవ ఉత్సవాల ఆహ్వానం

సర్పంచ్ అర్షద్ పటేల్ కు ఆలయ వార్షికోత్సవ ఉత్సవాల ఆహ్వానం

📰 Generate e-Paper Clip

*సర్పంచ్ అర్షద్ పటేల్ కు ఆలయ వార్షికోత్సవ ఉత్సవాల ఆహ్వానం*

జహీరాబాద్. మొగుడం పల్లి మండలంలోని మడ్గి గ్రామంలో జరిగే ధనలక్ష్మీ మాత దేవాలయ వార్షికోత్సవ కార్యక్రమానికి నిర్వాహకులు ఆహ్వాన పత్రికను సర్పంచ్ హర్షద్ జమా పటేల్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు రంగారెడ్డి, సుభాష్ రెడ్డి, గోపాల్ రాజు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.