సర్పంచ్ అర్షద్ పటేల్ కు ఆలయ వార్షికోత్సవ ఉత్సవాల ఆహ్వానం
*సర్పంచ్ అర్షద్ పటేల్ కు ఆలయ వార్షికోత్సవ ఉత్సవాల ఆహ్వానం* జహీరాబాద్. మొగుడం పల్లి మండలంలోని మడ్గి గ్రామంలో జరిగే ధనలక్ష్మీ మాత దేవాలయ వార్షికోత్సవ కార్యక్రమానికి నిర్వాహకులు ఆహ్వాన పత్రికను సర్పంచ్ హర్షద్ జమా పటేల్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు రంగారెడ్డి, సుభాష్ రెడ్డి, గోపాల్ రాజు తదితరులు పాల్గొన్నారు.