*జంగమ్మ జంగయ్య వారి కుటుంబంలో దీపావళి వేడుకలు..*
*కడారి బాలమ్మ మల్లయ్య కుటుంబ సభ్యులతోటి రక్త సంబంధాలు – దేవుడు ఇచ్చిన వర*
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నవంబర్ 2 (ప్రజావాణి)
కడారి మా జంగయ్య వారి ఇంట్లో. నోము వ్రతాలు. భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. కే బి హెచ్ కాలనీ మరియు. ప్రెస్ కాలనీ లో ఉన్నటువంటి. వారందరికీ ఆహ్వానించి. శ్రీ మల్లికార్జున స్వామి తీర్థ ప్రసాదములు. అన్నదానం కార్యక్రమం నిర్ణయించారు.
డబ్బుతో ఏదైనా కొనవచ్చు. కానీ ఒక్కటి మాత్రం డబ్బుతో కొనలేం. అదే రక్త సంబంధం.
తల్లిదండ్రుల ప్రేమ, తోబుట్టువుల అనుబంధం, తాతయ్య, అమ్మమ్మల ఆశీర్వాదం.. ఇవన్నీ దేవుడు మనకు పుట్టుకతోనే ఇచ్చిన గొప్ప వరం. ఈ వరాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత.
ఈ రోజుల్లో చిన్న చిన్న మనస్పర్థలకే బంధాలు తెగిపోతున్నాయి. ఆస్తి కోసం అన్నదమ్ములు, భూమి కోసం కుటుంబాలు విడిపోతున్నాయి. కానీ కష్టం వచ్చినప్పుడు, కన్నీరు వచ్చినప్పుడు.. మన పక్కన నిలబడేది మాత్రం మన కుటుంబమే.
కుటుంబం అంటే కేవలం నలుగురు వ్యక్తులు కాదు. మన ఉనికి ఆగిపోయేంత వరకు తోడుగా ఉండే ఒకే ఒక ప్రపంచం. ఆ ప్రపంచాన్ని ప్రాణంగా కాపాడుకుందాం.
బంధాలను గౌరవిద్దాం. పెద్దలను ప్రేమిద్దాం. పిల్లలకు ప్రేమను పంచుదాం. ఎందుకంటే.. చివరికి మిగిలేది మనం సంపాదించిన ఆస్తి కాదు, మనం నిలబెట్టుకున్న బంధాలే. బంధుమిత్రులు చిన్న పెద్దలు కలిసి. బంధుమిత్రులతో దీపావళి పండుగను. ఘనంగా జరుపుకున్నారు.

