జంగమ్మ జంగయ్య వారి కుటుంబంలో దీపావళి వేడుకలు
*జంగమ్మ జంగయ్య వారి కుటుంబంలో దీపావళి వేడుకలు..* *కడారి బాలమ్మ మల్లయ్య కుటుంబ సభ్యులతోటి రక్త సంబంధాలు - దేవుడు ఇచ్చిన వర* ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నవంబర్ 2 (ప్రజావాణి) కడారి మా జంగయ్య వారి ఇంట్లో. నోము వ్రతాలు. భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. కే బి హెచ్ కాలనీ మరియు. ప్రెస్ కాలనీ లో ఉన్నటువంటి. వారందరికీ ఆహ్వానించి. శ్రీ మల్లికార్జున స్వామి తీర్థ ప్రసాదములు. అన్నదానం కార్యక్రమం నిర్ణయించారు. డబ్బుతో ఏదైనా కొనవచ్చు. కానీ ఒక్కటి మాత్రం డబ్బుతో కొనలేం....