ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు
ప్రజావాణి నవంబర్ 8 కమలాపూర్ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి బాణాసంచా పేల్చి ఘనంగా నిర్వహించి పండ్లు పంపిణీ చేయడం జరిగింది అనంతరం రేవంత్ రెడ్డి ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతూ తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తున్నాడని కొనియాడనైంది ఈ కార్యక్రమంలో దాదాపు 400 మంది కాంగ్రెస్ శ్రేణులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

