📄 ePaper
Epaper 2
Thursday, November 5, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణధర్మనాయక్ స్ఫూర్తితో పోరాటం చేస్తాం

ధర్మనాయక్ స్ఫూర్తితో పోరాటం చేస్తాం

📰 Generate e-Paper Clip

ధర్మనాయక్ స్ఫూర్తితో పోరాటం చేస్తాం

-తెలంగాణగిరిజన సంఘంజిల్లా కార్యదర్శి
మాలోత్ కిషన్.
డోర్నకల్ నియోజకవర్గ ప్రతినిధి, నవంబర్ 5, ప్రజావాణి.

అమరజీవి ధర్మ నాయక్ గారి స్ఫూర్తితో ఈ జిల్లాలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేస్తామని తెలంగాణగిరిజన సంఘంజిల్లాకార్యదర్శి మాలోత్ కిషన్అన్నారు,
తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో గూగులోతు ధర్మ గారి వర్ధంతి ఘనంగా నిర్వహించడం జరిగింది అనంతరం తెలంగాణగిరిజన సంఘంజిల్లాకార్యదర్శి మాలోత్ కిషన్ మాట్లాడుతూ
ధర్మానాయక్ 3వ వర్ధంతి సభలు జిల్లాలో ఘనంగా నిర్వహించడం జరిగింది తెలంగాణ గిరిజన సంఘానికి వ్యవస్థాపలుగా ఉన్న ధర్మ నాయక్, గిరిజన తండాలకు గ్రామపంచాయతీలు కావాలని మహా పాదయాత్ర నిర్వహించాడని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా తండా తండాల సమస్యలపై సర్వే చేసి గిరిజనులందరికి ఏకతాటి పైకి తీసుకొచ్చినటువంటి ఘనత గిరిజనులు పొడు సాగు చేస్తున్న వారందరికీ పట్టాలు ఇవ్వాలని పోడు సాగు చేస్తున్న గిరిజనులకు ఫారెస్ట్ వేధింపులు ఆపాలని తండాలలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని 500 జనాభా కలిగిన తండాను గ్రామపంచాయతీ ఏర్పాటు చేయాలని తండాలకు ప్రత్యేకంగా మాడ కార్పొరేషన్ నిధులు ఇవ్వాలని. ప్రతి తండాకు మంచినీటి సౌకర్యం కల్పించాలని తండాలలో పాదయాత్ర చేస్తూ గిరిజన సంఘానికి పరిచయం చేసినటువంటి గొప్ప ఘనత ధర్మ అని ఈ సందర్భంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు రవి మండలఅధ్యక్షులు భానుత్ దేవా, మాలోత్ స్వామి, కిషన్ నాయక్, అచ్చమ్మ, వాలియా రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.