📄 ePaper
Epaper 2
Thursday, November 5, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణస్వర్ణోత్సవ సభలను జయప్రదం చేయండి

స్వర్ణోత్సవ సభలను జయప్రదం చేయండి

📰 Generate e-Paper Clip

స్వర్ణోత్సవ సభలను జయప్రదం చేయండి.
దళిత రత్న సంజీవరావు
ప్రజావాణి,నెల్లికుదురు: అంబేద్కర్ యువజన సంఘం స్వర్ణోత్సవ సభలను జయప్రదం చేయాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు దళిత రత్న సంచివరావు, సహాయ కార్యదర్శి తప్పెట్ల వీరన్న లు దళిత బహుజన మేధావులు, విద్యావంతులు,ఉద్యోగులు, వివిధ సంఘ నాయకులు,అంబేద్కర్ వాదులకు పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో నెల్లికుదురులో దండంపల్లి సైదులు అధ్యక్షతన జరిగిన సమావేశానికి వారు హాజరై మాట్లాడుతూ
అంబేద్కర్ యువజన సంఘం ఏర్పడి 50 సం.లు పురస్కరించుకొని నవంబర్ 14న, హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో ఘనంగా గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉత్సవాలకు కులా అన్ని వర్గాల ప్రజలు భారీగా తరలిరావాలని కోరారు. అంతకుముందు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్, ఎమ్మెస్ ఎఫ్ మండల అధ్యక్షులు తూల్ల వెంకన్న,కడారి ఐలయ్య, శివార్ల నాగేష్ బాబు,ఉప్పలయ్య ,కడారి శ్రీకాంత్, హెచ్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.