ధర్మనాయక్ స్ఫూర్తితో పోరాటం చేస్తాం

ధర్మనాయక్ స్ఫూర్తితో పోరాటం చేస్తాం -తెలంగాణగిరిజన సంఘంజిల్లా కార్యదర్శి మాలోత్ కిషన్. డోర్నకల్ నియోజకవర్గ ప్రతినిధి, నవంబర్ 5, ప్రజావాణి. అమరజీవి ధర్మ నాయక్ గారి స్ఫూర్తితో ఈ జిల్లాలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేస్తామని తెలంగాణగిరిజన సంఘంజిల్లాకార్యదర్శి మాలోత్ కిషన్అన్నారు, తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో గూగులోతు ధర్మ గారి వర్ధంతి ఘనంగా నిర్వహించడం జరిగింది అనంతరం తెలంగాణగిరిజన సంఘంజిల్లాకార్యదర్శి మాలోత్ కిషన్ మాట్లాడుతూ ధర్మానాయక్ 3వ వర్ధంతి సభలు జిల్లాలో ఘనంగా నిర్వహించడం జరిగింది తెలంగాణ గిరిజన సంఘానికి వ్యవస్థాపలుగా...