📄 ePaper
Epaper 2
Thursday, November 5, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్ఎంపిటిసి జడ్పిటిసి ఎన్నికలు ప్రశాంతంగా జరుగుచున్నవి

ఎంపిటిసి జడ్పిటిసి ఎన్నికలు ప్రశాంతంగా జరుగుచున్నవి

📰 Generate e-Paper Clip

ఎంపిటిసి జడ్పిటిసి ఎన్నికలు ప్రశాంతంగా జరుగుచున్నవి

నరసరావుపేట జిల్లా ఎస్పీ
జగదీష్ అదహళ్లి ఐపీఎస్

ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి నవంబర్ 5 పల్నాడు జిల్లా

నవంబర్ 5 న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశాం: జిల్లా ఎస్పీ జగదీష్ అదహళ్లి ఐపీఎస్

మెటీరియల్ పంపిణీ నుంచి స్ట్రాంగ్ రూమ్‌లు చేరే వరకు పూర్తి రక్షణ.

సమస్యాత్మక ప్రాంతాలు, పోలింగ్ కేంద్రాల వద్ద డ్రోన్లు, సీసీ కెమెరాల నిఘా.

సమస్యాత్మక వ్యక్తులపై బైండోవర్లు పూర్తి.

అత్యవసర పరిస్థితుల కోసం మొబైల్ టీమ్స్, ప్రత్యేక బలగాలు సిద్ధం.

మద్యం, నగదు అక్రమ రవాణాపై చెక్‌పోస్టులు, ఫ్లయింగ్ స్క్వాడ్ల నిఘా.

కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు.

ఓటర్లు ప్రలోభాలకు లొంగకుండా నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోండి.

అత్యవసర సమాచారం స్థానిక పోలీస్ లేదా టోల్ ఫ్రీ 100/112కు కాల్ చేయండి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.