📄 ePaper
Epaper 2
Thursday, November 5, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణJagtialశానబండలో నూతన రేషన్ షాప్ సబ్ సెంటర్ ప్రారంభం

శానబండలో నూతన రేషన్ షాప్ సబ్ సెంటర్ ప్రారంభం

📰 Generate e-Paper Clip

గ్రామ ప్రజలకు రేషన్ సరుకులు మరింత సులభంగా అందించే ఉద్దేశంతో శానబండ గ్రామంలో నూతన రేషన్ షాప్, సబ్ సెంటర్‌ను ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గాదం భాస్కర్, మండల తహసీల్దార్ ఎడ్ల అనిల్ కుమార్, ఆర్ ఐ అన్వేష్, ఉపసర్పంచ్ కడారి రజిత, పంచాయతీ కార్యదర్శి మారుతి, వివిధ వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొని సబ్ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ… నూతన కేంద్రం అందుబాటులోకి రావడంతో ప్రజలకు సరుకుల పంపిణీ మరింత సులభతరమవుతుందని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.