ఎంపిటిసి జడ్పిటిసి ఎన్నికలు ప్రశాంతంగా జరుగుచున్నవి

ఎంపిటిసి జడ్పిటిసి ఎన్నికలు ప్రశాంతంగా జరుగుచున్నవి నరసరావుపేట జిల్లా ఎస్పీ జగదీష్ అదహళ్లి ఐపీఎస్ ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి నవంబర్ 5 పల్నాడు జిల్లా నవంబర్ 5 న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశాం: జిల్లా ఎస్పీ జగదీష్ అదహళ్లి ఐపీఎస్ మెటీరియల్ పంపిణీ నుంచి స్ట్రాంగ్ రూమ్‌లు చేరే వరకు పూర్తి రక్షణ. సమస్యాత్మక ప్రాంతాలు, పోలింగ్ కేంద్రాల వద్ద డ్రోన్లు, సీసీ కెమెరాల నిఘా. సమస్యాత్మక వ్యక్తులపై బైండోవర్లు పూర్తి. అత్యవసర పరిస్థితుల కోసం...