మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి 5000 రూపాయలు ఆర్థిక సాయం
ప్రజావాణి నవంబర్ 4 కమలాపూర్ మండల్ వంగపల్లి గ్రామంలో ఈరోజు చనిపోయిన పోడేటి ముత్తయ్య కుటుంబాని పరామర్శించి 5000 రూపాయలు ఆర్థిక సాయం అందించిన వంగపల్లి సర్పంచ్ నాకీర్త రాజు తల్లి ఐలమ్మ విషయం తెలుసుకున్న క్షణమే మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగడ సానుభూతిని తెలియజేస్తూ మృతుడి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ తీవ్ర దిబ్బతి వ్యక్తం చేశారు

