*చిల్లేపల్లి పీఏసీఎస్ పాలకవర్గం నియామకం*
* చైర్మన్ గా కట్ట రామారావు*
నేరేడుచర్ల/ ప్రజావాణి, నవంబర్ 4.
నేరేడుచర్ల మండలం చిల్లేపల్లి పీఏసీఎస్ నూతన నాన్ అఫీషియల్ పర్సన్ ఇంచార్జ్ కమిటీ( పిఐసి) ని నియమిస్తూ వ్యవసాయ సహకార శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్ జీవో (నెంబర్ 777) జారీ చేశారు. చిల్లేపల్లి పిఎసిఎస్ చైర్ పర్సన్ గా కట్టరామారావు,13 మంది సభ్యులతో నూతన కమిటీ ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేయనైనది.

