గోపవరం నవంబర్ 2 ప్రజావాణి జడ్పీటీసీ గా వైస్సార్సీపీ తరుపున పోటీ చేస్తున్న శ్రీమతి దాసరి ప్రభావతమ్మ కి మద్దతుగా కాలువపల్లె మరియు లక్కవారిపల్లి గ్రామాలలో ఇంటి ఇంటి ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ఒక సచివాలయం, రైతు భరోసా మరియు హెల్త్ క్లినిక్ కట్టించడం జరిగింది అని తెలిపారు 130000 మందికి సచ్చివాలయాలలో ఉద్యోగాలు కల్పించడం జరిగింది అని తెలిపారువాలంటీర్స్ మీ ఇంటి దగ్గరకే ప్రతి పథకం అందించేవారని తెలిపారు నవరత్నాలు ను ప్రతి గడప కు చేర్చిన ఘనత జగనన్న కు దక్కుతుంది అని తెలిపారు రైతులకు ఎరువులు మరియు విత్తనాలు సకాలంలో రైతు భరోసా కేంద్రాలు ద్వారా అందించడం జరిగింది అని తెలిపారు రైతులు ఏ సీజన్లో నష్టపోతే ఆ సీజన్లో నే నష్ట పరిహారం ఇన్పుట్ సబ్సిడీ మరియు ఇన్సూరెన్సు రూపం లో అందించారు అని తెలిపారు మహిళలకు చేయూత మరియు ఆసరా వంటి పథకాల ద్వారా మహిళలకు ఆర్ధిక చేయూత ను అందించడం జరిగింది అమ్మ వడి ద్వారా ప్రతి తల్లికి ఆర్ధిక సహాయం చేయడం జరిగింది అని తెలిపారు ఇలా జగనన్న ప్రభుత్వం లో ప్రతి వర్గానికి మేలు చేసేలా పాలనను చేసారని ప్రతి కుటుంబం నకు సంక్షేమ పథకాలు అందేలా మేనిఫెస్టో రూకల్పన చేసి తప్పకుండా దానిని అమలు చేసిన ఎకైక నాయుకుడు జగన్ మోహన్ రెడ్డి అని తెలిపారు కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన ఏ హామిని కూడా అమలు చేయలేదు అని సూపర్ సిక్స్ సూపర్ ఫెయిల్యూర్ అని తెలిపారు. ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయలేక మా అభ్యర్థుల యొక్క నానీనేషన్ పత్రాలు చించడం మరియు అడ్డొకోవడం చేసి దొంగచాటున ఏకగ్రివాలు చేసుకున్నారని విమర్శించారు కావున ఫ్యాన్ గుర్తు పై ఓటు వేసి శ్రీమతి దాసరి ప్రభావతమ్మ ని అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమం లో మండల ముఖ్య నాయుకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు
నాలుగో రోజు ప్రచారం నిర్వహించిన బద్వేల్ శాసన సభ్యురాలు డాక్టర్.దాసరి సుధ
RELATED ARTICLES

